P. Gannavaram: ప్రజల నమ్మకమే నా బలం.. పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రస్థానంలో రెండేళ్లు!
P. Gannavaram: పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి.
P. Gannavaram: ప్రజల నమ్మకమే నా బలం.. పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రస్థానంలో రెండేళ్లు!
P. Gannavaram: పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు అడుగడుగునా మద్దతుగా నిలిచిన గౌరవనీయ కూటమి నాయకులుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు, జన సైనికులకు నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తున్న నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నాపై విశ్వాసంతో భారీ మెజారిటీని అందించి, ఈ రెండేళ్ల కాలంలో ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచి, నన్ను ఆశీర్వదించిన పి. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు, ప్రవాసాంధ్రులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు శతకోటి నమస్కారాలు మరియు కృతజ్ఞతలు.
"ప్రజాసేవలోనే నా పుట్టుక – నియోజకవర్గ అభివృద్ధే నా శ్వాస" మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పి. గన్నవరం ప్రగతి కోసం మరింత ఉత్సాహంతో, మరింత బాధ్యతతో ముందుకు సాగుతాను. పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.




