Rayadurgam: చంద్రబాబు కోసం ఎమ్మెల్యే కాల్వ హోమం.. రాయదుర్గంలో సందడి!

Rayadurgam: రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 14 April 2026 11:15 AM IST
Rayadurgam
X

Rayadurgam: చంద్రబాబు కోసం ఎమ్మెల్యే కాల్వ హోమం.. రాయదుర్గంలో సందడి!

Kalava Srinivasulu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా నాలుగో రోజు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేక హోమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని. చంద్రబాబు నాయుడు వల్లే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story