Visakhapatnam: విశాఖలో మూడు రోజుల పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి బస!
Visakhapatnam: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నారు.
Visakhapatnam: విశాఖలో మూడు రోజుల పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి బస!
విశాఖపట్నం: విశాఖలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ, రవాణా , క్రీడా శాఖ అధికారులు. ప్రధాని మోదీ గారి పర్యటన ఏర్పాట్లపై విశాఖలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు.
విశాఖ విమానాశ్రయంలో రవాణా శాఖ, ఆర్టీసీ, క్రీడా శాఖల ఉన్నతాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Next Story




