Peddapuram: పెద్దాపురం గడ్డపై బాబాసాహెబ్‌కు ఘన నీరాజనం!

Peddapuram: పెద్దాపురం నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ప్రత్యేక దృశ్యాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 11:29 AM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం గడ్డపై బాబాసాహెబ్‌కు ఘన నీరాజనం!

Peddapuram: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవం పురస్కరించుకుని పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గంలోని పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story