Sriharikota: రేపు విక్రమ్-1 రాకెట్ ప్రయోగం.. హాజరుకానున్న మంత్రి లోకేష్

Sriharikota: షార్ వేదికగా రేపు తొలిసారి విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది.ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 11:23 PM IST
Sriharikota
X

Sriharikota: రేపు విక్రమ్-1 రాకెట్ ప్రయోగం.. హాజరుకానున్న మంత్రి లోకేష్

శ్రీహరికోట: రేపు శ్రీహరికోటలో తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం,విక్రమ్-1 పేరుతో రాకెట్ ను ప్రయోగించునున్న ఇస్రో, ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్న ఏపీ ఐటి,విద్యాశాఖ,మంత్రి నారా లోకేష్.

ప్రయోగం వీక్షణం కోసం ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీసిటీ హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు శ్రీహరికోటకు చేరుకోనున్న లోకేష్, రాకెట్ ప్రయోగాన్ని తిలకించిన అనంతరం, మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి శ్రీసిటీకి చేరుకునిఅటు నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్ళనున్న మంత్రి లోకేష్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story