Pithapuram: ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఘనత.. జిల్లా టాపర్‌గా

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం R.R.B.H.R. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన డెల్మా ఇంటర్మీడియట్ ఫలితాల్లో 985 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 18 April 2026 5:51 PM IST
Pithapuram
X

Pithapuram: ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఘనత.. జిల్లా టాపర్‌గా

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.. పిఠాపురం R.R.B.H.R. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన గంటా డెలార్ Bi.P.C విద్యార్థి 985 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్ గా నిలిచి-నట్లు జిల్లా ఇంటర్ మెడియట్ విద్యాధికారి ఊటుకూరి కేశవరావు తెలియజేశారు.

ఈ విద్యార్థి మొదటినుండి ప్రభుత్వ స్కూల్స్ మరియు కళాశాలలోనే చదివిందని తెలియజేశారు ఈ విద్యార్థి కళాశాల సిబ్బంది మరియు పూర్వ విద్యార్థులు అభినందించారు. అనంతరం కళాశాల ఫ్రిన్సిపల్ శారద మరియు అధ్యాపకులు జి. డెల్మా థి సన్మానించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story