Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. ప్రమాదంలో ప్రయాణికులు!
Visakhapatnam: అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. భువనేశ్వర్ నుండి చెన్నై వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా.
Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. ప్రమాదంలో ప్రయాణికులు!
అనకాపల్లి జిల్లా: నక్కపల్లి జాతీయ రహదారి వద్ద ప్రయివేటు వోల్వో బస్సు బోల్తా, ఆరుగురు కి తీవ్ర గాయాలు. పలువురు కి స్వల్ప గాయాలు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. భువనేశ్వర్ నుండి సుమారు 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే కారణంగా చెబుతున్న ప్రయాణికులు. తృటిలో తప్పిన భారీ ప్రమాదం.
Next Story




