Siragindalapadu: రంపచోడవరంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!

Siragindalapadu: రంపచోడవరం సిరగిందలపాడులో రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 150 మందికి పైగా వైద్య సేవలు అందించారు.

Prasanna, Rampachodavaram
Published on: 27 Sept 2026 6:31 PM IST
Siragindalapadu
X

Siragindalapadu: రంపచోడవరంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!

Siragindalapadu: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రి వారి అధ్వర్యంలో పోలవరం జిల్లా, రంపచోడవరం, సిరగిందలపాడు లో 27.09.26 ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు.

ఈ వైద్య శిభిరం లో సుమారు 150 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తేలియచేసి నారు ఈ వైద్య శిభిరంలో డాక్టర్ ఉమా మహేష్ , డాక్టర్ అమలదసు రాజా సుమారు 150 మందికి వైద్య సేవలు. అందించారు. ఈ వైద్య శిభిరం లో పాల్గొన్నరోగులకు 50 మందికి రక్తపరీక్షలు, 5 మందికి కి థైరాయిడ పరీ క్షలు X రే లు 5.కి 10 మందికి physiotherapy చేసినట్లు స్వామీజి తెలిపినారు రోగులకు, సహాయకులు కు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రామక్రిష్ణ మిషన్ సిబ్బంది , వైద్యసేవల సమన్వయ కర్త కానుమోను శ్రీనివాస్ , రామకృష్ణ మిషన్ సిబ్బంది వాలంటీర్ గిరిరాజ్ కృష్ణ పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram