Manyam: అద్భుత ప్రతిభ.. కేజీబీవీ విద్యార్థినులకు ఘన సన్మానం

Manyam: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన మన్యం జిల్లా రేగులపాడు కేజీబీవీ విద్యార్థినులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 19 April 2026 12:05 PM IST
Manyam
X

Manyam: అద్భుత ప్రతిభ.. కేజీబీవీ విద్యార్థినులకు ఘన సన్మానం

Manyam: మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీ ఇంటర్ విద్యార్థుణులును రాష్ట్రస్థాయిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కవల సోదరీ విద్యార్ధిణులు దూపం చాందిని, దూపం చార్మిల ఇరువురు 470/459 మార్కులు సాధించి రాష్ట్రం లో 2వ స్థానం దక్కించు కొనగా సెకండ్ ఇయర్ కి సంబందించి మీసాల శ్రావంతి 1000/988 మార్కులు సాధించి రాష్ట్రం లో మొదటి స్థానం సాధించడంతో జిల్లా కలెక్టర్ యన్. ప్రభాకర్ రెడ్డి శనివారం తమ కార్యాలయంలో విద్యార్థిణులను, సిబ్బందిని అభినందించారు రానున్న రోజుల్లో వీరంతా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసరి ఉషా రత్న కుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story