Eluru: పులి పాదముద్రలు గుర్తింపు.. అటవీశాఖ హై అలర్ట్!
Eluru: ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరం గ్రామంలో పెద్దపులి దాడి. గిత్త దూడను చంపి ఈడ్చుకెళ్లిన పులి.
Eluru: పులి పాదముద్రలు గుర్తింపు.. అటవీశాఖ హై అలర్ట్!
ఏలూరు జిల్లా: పోలవరం మండలం గుంజవరం గ్రామంలో అర్ధరాత్రి ఒక గిత్త దూడపై దాడి చేసి చంపి లాక్కుని వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది ప్రాజెక్టు కుడి కాలువ సమీపంలో గల గుంజవరం మామిడి తోట దగ్గర పులి సంచరించినట్లు పులి సంచరించినట్లు పులికాళ్ల ఆనమాలను అటవీశాఖ సిబ్బంది సహకరించారు పులి కదిలికలపై దాని లొకేషన్ పై అటవీశాఖ అధికారులు ట్రేస్ చేసే పనిలో నిమగ్నంమై ఉన్నారు.
గుంజవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరగవద్దన ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా జనం వెళ్లాలని ఆరుబయట పశువుల పాకలో లైట్లు అపరుచుకోవాలని పశువుల బాబు చుట్టూ క్లాత్ తో కప్పి ఉంచాలని పులిపై ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే మాకు తెలియపరచలేదు ప్రజలను అప్రమత్త చేస్తున్నారు అతివిశాఖ అధికారులు గత నెలలో గోదావరి దాటి తూర్పుగోదావరి వైపు వెళ్ళిపోయిన పెద్దపులి మళ్లీ రావడంతో గిరిజన గ్రామాల్లో భయాందోళన నెలకొంది.




