NTR: ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి!
NTR: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి. కారు ఢీకొనడంతో బైక్ పూర్తిగా కాలిపోయింది.
NTR: ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి!
ఎన్టీఆర్ జిల్లా: ఏ.కొండూరు (మం) గోపాలపురంలో బైకును ఢీ-కొన్న కారు.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కోండ్రుపాడు కు చెందిన వ్యక్తి మృతి.. ప్రమాదవ సమయంలో తగలబడిపోయిన బైక్.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story




