Kanchikacherla: మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు గారికి ఘన నివాళి: ఎంపీ కేశినేని
Kanchikacherla: నందిగామ మాజీ ఎమ్మెల్యే దివంగత తంగిరాల ప్రభాకరరావు గారికి ఘన నివాళి.
Kanchikacherla: మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు గారికి ఘన నివాళి: ఎంపీ కేశినేని
Kanchikacherla: కంచికచర్ల పట్టణంలో నందిగామ మాజీ శాసనసభ్యులు దివంగత నేత తంగిరాల ప్రభాకరరావు వర్థంతి సందర్భంగా నూతన ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కి పూల మాలలు వేసి నివాళులర్పించారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ:
కొన్ని పేర్లు చరిత్రలోనే ఉండిపోతాయి..
కానీ కొన్ని పేర్లు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి..
స్వర్గీయ శ్రీ తంగిరాల ప్రభాకరరావు గారి పేరు
నందిగామ ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది..
కాలం ఆయనను మనకు దూరం చేసినా..
ఆయన విలువలనూ, ఆశయాలనూ దూరం చేయలేకపోయింది..
ఆ విలువలే నేడు ఆయన కుమార్తె
శ్రీమతి తంగిరాల సౌమ్య గారి రూపంలో
నందిగామ శాసనసభ్యురాలిగా
ప్రతి ఇంటి గడపకూ చేరుతున్నాయి..
తండ్రి నిస్వార్థ త్యాగం..
కుమార్తె నిరంతర సేవగా పరిమళిస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.




