Vizag: మన ఊపిరిలో సమరసత.. మన పరుగులో జాతీయత
Vizag: విశాఖపట్నం ఆర్.కె. బీచ్ రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాల సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో '3K సమరసత మారథాన్' ఘనంగా జరిగింది.
Vizag: మన ఊపిరిలో సమరసత.. మన పరుగులో జాతీయత
Vizag: నేడు విశాఖపట్నం ఆర్.కె. బీచ్ రోడ్డులో బిజెపి SC మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ డా.బి ఆర్ అంబేడ్కర్ గారి 135వ జయంతి వారోత్సవాల్లో భాగంగా "3K సమరసత మారథాన్" అద్భుతమైన స్పందనతో దాదాపు 2000 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య తిథిగా బిజెపి SC మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పానతల సురేష్ గారు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్,బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పాల్గొన్నాను "మన ఊపిరి లో సమరసత మన పరుగులో జాతీయత" అనే నినాదంతో విశాఖలో నినాదాలతో "సమరసత మారథాన్" విశాఖవాసులు పాల్గొన్నారు".
కులం, మతం అనే భేదాలు లేకుండా అందరం కలిసి ఐక్యత కోసం పరుగెత్తాం ఇదే బాబా సాహెబ్ కి నిజమైన నివాళి."అని పణతల సురేష్ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బిజెపి sc మోర్చా ప్రధాన కార్యదర్శి గణిరెడ్డి రాకేష్,sc మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం ప్రకాష్ kvnp చక్రవర్తి, రాష్ట్ర మరియు జిల్లా పదాధి కారులు వివిధ మోర్చా అధ్యక్షులు,నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.




