Daily Horoscope: ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం..ఆకస్మిక ధనలాభం ఈ రాశులకే..!
Daily Horoscope: ఏప్రిల్ 9, 2026 (గురువారం) నాటి ద్వాదశ రాశి ఫలాలు , పంచాంగ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Daily Horoscope
Today Rashi Phalalu: ఏప్రిల్ 9, 2026 (గురువారం) నాటి ద్వాదశ రాశి ఫలాలు , పంచాంగ ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరంగా ప్రశంసలు అందుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
వృషభం
ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
మిథునం
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
కర్కాటకం
పనులు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
సింహం
అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు అధికం.
కన్య
కొత్త పరిచయాలు లాభిస్తాయి. చేపట్టిన పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి ఉంటుంది.
తుల
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వాహన యోగం కలదు. ముఖ్య నిర్ణయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
వృశ్చికం
భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులలో పట్టుదల అవసరం.
మకరం
ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి.
మీనం
పాత మిత్రులను కలుస్తారు. వృత్తిలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఆలయ సందర్శన చేస్తారు.
గమనిక: గ్రహ స్థితిగతులు , పంచాంగ గణనల ఆధారంగా ఈ ఫలితాలు ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.


