Yadadri: జన్మదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నేత!

Yadadri: రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Oct 2026 9:54 AM IST
Yadadri
X

Yadadri: జన్మదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నేత!

Yadadri: రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

తన జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గూడూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY