Munugode: ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!
Munugode: మునుగోడులో ఏబీఎన్ రాధాకృష్ణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమపై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Munugode: ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!
మునుగోడు: తనపై అబద్ధాలు ప్రచారంచేస్తే సహించేదిలేదని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎబిఎన్ మీడియా అధినేత రాధాకృష్ణను ఉద్దేశించి "ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు వంద ఛానళ్లు పెట్టే శక్తి ఉందన్న ఆయన, ప్రజాకర్షణే తమ బలం తప్ప మీడియా సర్టిఫికెట్లు అవసరం లేదని స్పష్టం చేశారు. మీడియాపై గౌరవమున్నా, ఏకపక్ష వైఖరిని తప్పుపట్టారు.
Next Story




