AP EHS New Rules: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కీలక జీఓ జారీ

AP EHS New Rules: ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 July 2026 7:58 AM IST
AP EHS New Rules
X

AP EHS New Rules: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కీలక జీఓ జారీ

AP EHS New Rules: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈహెచ్‌ఎస్ అమలుకు జీఓ ఎంఎస్ నెం.50 జారీ, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు పూర్తి అధికారాలు.

ఈహెచ్‌సీటీ బోర్డే ఇకపై ఈహెచ్‌ఎస్ నిర్వహణ బాధ్యతలు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల అమలుపై ట్రస్ట్‌కు బాధ్యత, ఈహెచ్‌ఎస్ నిధులు లబ్ధిదారులకే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు.

నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈహెచ్‌సీటీ సీఈవోకు ప్రభుత్వం ఆదేశం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story