Bandi Bhagirath: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ వాయిదా

Bandi Bhagirath: బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వారం రోజులు వాయిదా వేసిన హైకోర్టు. బాధితురాలి వయస్సుపై గత పోలీసు రికార్డులను పరిశీలించాలని ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 May 2026 4:14 PM IST
Bandi Bhagirath
X

Bandi Bhagirath: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ వాయిదా

Bandi Bhagirath: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. బాధితురాలు పుట్టినరోజుకి సంబంధించి డేట్స్ పై పోలీసులు విచారణ జరపాలన్న హైకోర్టు. POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా.

ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు(ఇంటరిమ్ ప్రొటెక్షన్) ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి విచారణ రేపటికి వాయిదా. బాధితురాలు పుట్టినరోజు డేట్స్ పై, గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలన్న హైకోర్టు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story