PM Modi: హైదరాబాద్‌కు మోదీ.. రేవంత్ రెడ్డి భారీ ప్లాన్!

PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 May 2026 9:50 AM IST
PM Modi
X

PM Modi: హైదరాబాద్‌కు మోదీ.. రేవంత్ రెడ్డి భారీ ప్లాన్!

PM Modi Hyderabad: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, ప్రధానితో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ, మెట్రో విస్తరణపై ప్రధాని మోదీకి వినతి పత్రం ఇవ్వనున్న సీఎం రేవంత్. హైదరాబాద్ మెట్రో 8 కొత్త కారిడార్లకు కేంద్ర ఆమోదం కోరనున్న తెలంగాణ ప్రభుత్వం, మెట్రో ప్రాజెక్టును 50:50 జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని ప్రతిపాదన మెట్రో డీపీఆర్‌లు కేంద్రానికి పంపి 7 నెలలు గడిచినా పెండింగ్‌లోనే అనుమతులు, త్వరిత ఆమోదాల కోసం ప్రధాని మోదీ జోక్యం కోరనున్న సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్ర నిధులు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం మద్దతు కోరనున్న సీఎం రేవంత్. ప్రధానికి వినతిపత్రం అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం మెట్రో విస్తరణపై కేంద్ర నిర్ణయంపై రాష్ట్రంలో ఆసక్తి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story