Nirmal: సర్పంచ్ ఆత్మహత్య.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందారు.
Nirmal: సర్పంచ్ ఆత్మహత్య.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మం. మాసాయిపేట్ గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నం, కార్ లో ఖానాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగ మార్గం మధ్యలో అదుపుతప్పి ట్రాక్టర్ నాగళ్లను ఢీకొన్న కారు
మరో వాహనంలో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించి సర్పంచ్ లహరిక తరలింపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లహరిక మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




