Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన పసిడి, వెండి ధరలు..!

Gold Rate Today: గత కొంతకాలంగా బంగారం ధరల్లో ఊహించని ఎత్తుపల్లాలు నమోదవుతున్నాయి.

Gagan kumar
Published on: 13 Oct 2026 10:37 AM IST
Gold Rate Today
X

Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన పసిడి, వెండి ధరలు..!

Gold Rate Today: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మద్దిని అమ్మవారు నేడు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.నేడు తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిది,నాడు జమీందారీ కాలంలో ఎవరైనా శత్రువు రాజులు దండయాత్రకు వస్తే అమ్మవారు జమీందారులకు సాంకేతాలు పంపేదని చరిత్ర చెబుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని మైసూర్ తర్వాత మైసూర్ గా పేరు పొందిన నూజివీడు పట్టణంలో నేడుశ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారని అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపమని అటువంటి అన్నపూర్ణ దేవిని నేడు దర్శించుకుని పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తూ కరువు కాటకాల నుండి విముక్తి అన్నపూర్ణాదేవి కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అని అన్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.