hmtv Business Excellence Awards 2026: హ్యాకథాన్ నుంచి స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్ వరకు.. హెచ్‌ఎమ్‌టీవీ బిజినెస్ అవార్డ్స్ 2026 లైవ్..!

hmtv Business Excellence Awards 2026: తెలుగు రాష్ట్రాలలో వ్యాపార, పారిశ్రామిక, సాంకేతిక మరియు ఆవిష్కరణల రంగాలలో అద్భుతమైన సేవలు అందిస్తున్న దిగ్గజాలను గౌరవించే వేడుక అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 4:12 PM IST
hmtv Business Excellence Awards 2026
X

hmtv Business Excellence Awards 2026: హ్యాకథాన్ నుంచి స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్ వరకు.. హెచ్‌ఎమ్‌టీవీ బిజినెస్ అవార్డ్స్ 2026 లైవ్..!

hmtv Business Excellence Awards 2026: తెలుగు రాష్ట్రాలలో వ్యాపార, పారిశ్రామిక, సాంకేతిక మరియు ఆవిష్కరణల రంగాలలో అద్భుతమైన సేవలు అందిస్తున్న దిగ్గజాలను గౌరవించే వేడుక అత్యంత వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రతిష్టాత్మక జేఆర్‌సీ (JRC) కన్వెన్షన్ హాల్ వేదికగా 'హెచ్‌ఎమ్‌టీవీ' (hmtv) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026' (hmtv Business Excellence Awards 2026) కార్యక్రమం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.