Kuppam: టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలోకి 12 కుటుంబాలు!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మండలం అడవి బూదగురు పంచాయతీలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 12 టీడీపీ కుటుంబాలు. వైఎస్‌ఆర్‌సీపీకి పెరిగిన ప్రజాదరణ.
Kuppam: టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలోకి 12 కుటుంబాలు!
Kuppam: కుప్పం మండలం – అడవి బూదగురు పంచాయతీ లోని వైయస్సార్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కుప్పం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీ పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో వైయస్సార్ పార్టీ నుంచి లబ్ధి పొందామని ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని. కావున కొంతమంది టిడిపి నుండి వైసీపీ పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 12 కుటుంబాల పెద్దలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.




