Horsley Hills: హోర్సిలీ హిల్స్ లో ఘనంగా12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Horsley Hills: అన్నమయ్య జిల్లా హోర్సిలీ హిల్స్‌లో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE
Published on: 11 Jun 2026 12:47 PM IST
Horsley Hills
X

Horsley Hills: హోర్సిలీ హిల్స్ లో ఘనంగా12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Horsley Hills: హోర్సిలీ హిల్స్ లో ఘనంగా12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, ముఖ్య అతితులుగా కలెక్టర్, జేసీ,సబ్ కలెక్టర్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి SM పర్వీన్ తాజ్, అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం హోర్సిలీ హిల్స్ లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని.. జిల్లాలో చేపట్టిన "యోగాంధ్ర 2026" కార్యక్రమంలో భాగంగా 11-06-2026 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి 8.00 గంటల వరకు హార్సిలీ హిల్స్ నందు యోగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ యోగాసనాలు కార్యక్రమంలో.. జిల్లా కలెక్టర్, జేసీ,సబ్ కలెక్టర్ జిల్లా లోని ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యోగ శిక్షకులు, అభ్యాసకులు తదితరులు పాల్గొననున్నారు. అనంతరం కలెక్టర్ గాలిబండ వద్ద మినరల్ ప్లాంట్ ను ప్రారంభించారు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE