Puthalapattu: ఆరో తరగతి బాలికను ఎత్తుకెళ్లిన 33 ఏళ్ల కామాంధుడు!

Puthalapattu: వావిల్‌తోటలో బాతులు మేపే దంపతుల కుమార్తెను మాయమాటలతో లేవదీసుకెళ్లిన 33 ఏళ్ల భాను. పూతలపట్టు పోలీసుల కేసు, బాలిక కోసం తీవ్ర గాలింపు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 July 2026 9:21 PM IST
Puthalapattu
X

Puthalapattu: ఆరో తరగతి బాలికను ఎత్తుకెళ్లిన 33 ఏళ్ల కామాంధుడు!

పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, వావిల్ తోట పంచాయతీలో గత నెల మైనర్ బాలికను, మాయ మాటలు చెప్పి లేవ తీసుకెళ్లిన 33 ఏళ్ల యువకుడు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story