Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిసిన 43వ వార్డు కౌన్సిలర్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ 43వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన రత్నమయ్య స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిశారు.
Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిసిన 43వ వార్డు కౌన్సిలర్!
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 43వ వార్డు కౌన్సిలర్‌గా రత్నమయ్య విజయం సాధించిన సందర్భంగా ఆయనతో పాటు మహేష్, జహా అన్న యువసేన నాయకులు, 43వ వార్డు నాయకులు బాలమాలి శేఖర్, వాతల జనార్దన్, చిన్నప్ప తదితరులు ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషాను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.




