Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

VASU, PUTTALAPATTU
Published on: 17 Aug 2026 3:14 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్

Kanipakam: వినాయక స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సాయి ధర్మ తేజ్. స్వామివారిని దర్శించుకున్న సాయి ధర్మ తేజ్ కి వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు , స్వామి వారి ఫోటోలు అందజేశారు.

సాయి ధర్మ తేజ్ మాట్లాడుతూ తను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవి, ఆలయ అర్చకులు, జనసేన నాయకులు పూల ప్రభాకర్, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story