B. Kothakota: అక్రమ విక్రయదారులకు అధికారుల హెచ్చరిక
B. Kothakota: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు. బిల్లులు లేని రూ. 6.64 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలు నిలిపివేత.
B. Kothakota: అక్రమ విక్రయదారులకు అధికారుల హెచ్చరిక
B. Kothakota: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో గత నాలుగు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిల్లులు, రసీదులు లేకుండా ఉన్న రూ.6.64 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలను బాలాజీ ఆగ్రో నీడ్స్‌లో నిలిపివేసి, పలు దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Next Story




