Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధం. 19 వార్డులకు పోలింగ్, 54 మంది అభ్యర్థులు బరిలో. ఎంఎఫ్సీ కళాశాల నుంచి 64 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ.
Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు!
Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికల విధులకు 400 మంది సిబ్బంది సిద్ధం. 64 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ. ఎంఎఫ్సీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సామగ్రి పంపిణీ. మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు.. ఇప్పటికే 13 వార్డులు ఏకగ్రీవం.
మిగిలిన 19 వార్డులకు పోలింగ్ నిర్వహణ. 19 వార్డుల్లో 54 మంది అభ్యర్థుల మధ్య పోటీ. మున్సిపల్ చైర్మన్ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు బరిలో. పోలింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాలు, లోపల సీసీ కెమెరాల ఏర్పాటు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారుల పటిష్ట ఏర్పాట్లు.




