Kanipakam: వినాయక స్వామిని దర్శించుకున్న అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రం అందజేశారు.

VASU, PUTTALAPATTU
Published on: 14 Oct 2026 7:11 PM IST
Kanipakam
X

Kanipakam: వినాయక స్వామిని దర్శించుకున్న అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

కాణిపాకం: శ్రీ స్వామి వారి దర్శించుకున్న అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా జి. లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ సూపర్డెంట్ కోదండపాణి. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU