Annamayya: డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌కు కురవంక మాజీ సర్పంచ్ ఘన సన్మానం!

Annamayya: అన్నమయ్య జిల్లా క్రైమ్ బ్రాంచ్ సీఐగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను మాజీ సర్పంచ్ చలపతి, మస్తాన్ పుష్పగుచ్ఛాలతో అభినందించారు.

Srinivasulu, Madanapalle
Published on: 9 July 2026 3:20 PM IST
Annamayya
X

Annamayya: డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌కు కురవంక మాజీ సర్పంచ్ ఘన సన్మానం!

Annamayya: అన్నమయ్య జిల్లా క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా విధులు నిర్వహించి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్ ను గురువారం మాజీ కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఎస్.ఏ. మస్తాన్, బి.వై.ఎస్. పునీత్ కుమార్, చిరు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు చంద్రశేఖర్ తన సేవాభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన పనితీరుతో ఈ పదోన్నతిని అందుకున్నారని కొనియాడుతూ, డీఎస్పీగా మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story