Madanapalle: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎల్లంపల్లి ప్రశాంత్ ఎంపిక!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 12వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఎల్లంపల్లి ప్రశాంత్ ఎంపికయ్యారు. చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కలిసి ప్రమాణం చేయనున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 23 Nov 2026 11:59 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎల్లంపల్లి ప్రశాంత్ ఎంపిక!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా, మదనపల్లె మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 12వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఎల్లంపల్లి ప్రశాంత్ ఎంపికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోమవారం ఆయన పేరును ఖరారు చేశారు.

మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీరామ్ కుమార్ చినబాబుతో పాటు ఎల్లంపల్లి ప్రశాంత్ వైస్ చైర్మన్‌గా మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle