Pileru: పీలేరులో ఘోర ప్రమాదం: తాగిన మైకంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!

Pileru: అన్నమయ్య జిల్లా పీలేరులో తాగిన మైకంలో అదుపుతప్పిన కారు బీభత్సం సృష్టించింది. బైక్, కారును ఢీకొట్టి నేరుగా ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది.

RAVI, PILERU
Published on: 1 Aug 2026 12:13 PM IST
Pileru
X

Pileru: పీలేరులో ఘోర ప్రమాదం: తాగిన మైకంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!

అన్నమయ్య జిల్లా: పీలేరు.

కారు బీభత్సం.

పీలేరులో అజంతా మిట్టపై తాగిన మైకంలో అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.

ద్విచక్ర వాహనం, మరో కారును ఢీ కొట్టి ఇంటి గోడకు ఢీ కొట్టి ఆగిన కారు.

కారు వదిలేసి పరారైన యువకులు

ఎటువంటి ప్రాణనష్టం లేదు.

కారు ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

RAVI, PILERU

RAVI, PILERU