Madanapalle: మదనపల్లె జెడ్పీటీసీగా జనసేన అభ్యర్థి జయ భవ్య నామినేషన్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండల జెడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా జయ భవ్య శుక్రవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.
Madanapalle: మదనపల్లె జెడ్పీటీసీగా జనసేన అభ్యర్థి జయ భవ్య నామినేషన్!
మదనపల్లె: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున జయ భవ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ జనసేన పార్టీ తనను గుర్తించి జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.




