Kanipakam: కాణిపాకం వినాయకుడి సేవలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి!

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దర్శించుకున్నారు. ఆలయ అధికారుల స్వాగతం.

VASU, PUTTALAPATTU
Published on: 29 Aug 2026 6:42 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం వినాయకుడి సేవలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి!

Kanipakam: శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ వెంకట జ్యోతిర్మయి గారు, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, ఐరాల ఎమ్మార్వో, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story