Kuppam: కుప్పం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పీ హేమంత్!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం ఒకేషనల్ కళాశాలలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పీ హేమంత్. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.
Kuppam: కుప్పం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పీ హేమంత్!
Kuppam: కుప్పం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పీ హేమంత్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట పోలీసు బందోబస్తు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు.
విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని స్పష్టం. పాస్‌లు ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఏఎస్పీ పలు సూచనలు.




