B. Kothakota: రోడ్డు ప్రమాదం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్!

B. Kothakota: బి.కొత్తకోట మండలంలో నాయనిబావి-ఉలవలవారిపల్లి మధ్య ఘోర ప్రమాదం. అంగళ్లు సంతకు వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్, యువకుడికి తీవ్ర గాయాలు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE
Published on: 12 Sept 2026 10:23 AM IST
B. Kothakota
X

B. Kothakota: రోడ్డు ప్రమాదం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్!  

B. Kothakota: అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం.నాయన బావికి ఉలవలవారిపల్లి మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. పేరు హరి 30 సంవత్సరాల వయసు అంగళ్లకు సంతకు వెళ్తున్నసమయంలో మార్గమధ్యం లో ప్రమాదం జరిగింది.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE