Chittoor: కాణిపాకం విఘ్నేశ్వరుని సేవలో హీరో బెల్లంకొండ ప్రత్యేక పూజలు!
Chittoor: ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని టాలీవుడ్ ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శనివారం దర్శించుకున్నారు.
Chittoor: కాణిపాకం విఘ్నేశ్వరుని సేవలో హీరో బెల్లంకొండ ప్రత్యేక పూజలు!
చిత్తూర్: శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు, స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు, ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, తదితరులు ఉన్నారు.
Next Story




