Chittoor: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత: కార్పొరేటర్ వసంత!
Chittoor: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని 10వ వార్డు కార్పొరేటర్ ఎం. వసంత తెలిపారు.
Chittoor: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత: కార్పొరేటర్ వసంత!
చిత్తూరు: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని 10వ వార్డు కార్పొరేటర్ ఎం. వసంత@డియ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి సి.ఎం.టి. రోడ్డుపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించారు. సచివాలయ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిలిచిన నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.




