Chittoor: ఠాణ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

Chittoor: చిత్తూరు-పుత్తూరు రహదారి ఠాణ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

VIJAY, G.D.NELLORE
Published on: 18 Oct 2026 11:31 PM IST
Chittoor
X

Chittoor: ఠాణ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా: గంగాధరనెల్లూరు, మండలంలో రోడ్డు ప్రమాదం. చిత్తూరు- పుత్తూరు రహదారి ఠాణ జంక్షన్ వద్ద ఘటన. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.

ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే మృతి. మృతులు చిత్తూరు రూరల్ మండలం తాళం బెడ్ క్రాస్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు.

సమాచారం తెలుసుకున్న జిడి నెల్లూరు మండలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

VIJAY, G.D.NELLORE

VIJAY, G.D.NELLORE