Chittoor: చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వికలాంగురాలు ఆత్మహత్యాయత్నం

Chittoor: చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం ఒక ఘోర కలకలం చోటుచేసుకుంది.

Chandra Sekhar, Chittoor
Published on: 1 Jun 2026 1:23 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వికలాంగురాలు ఆత్మహత్యాయత్నం

Chittoor: ఏఎన్‌ఎం పోస్టుకు అర్హత సాధించినప్పటికీ నాన్-లోకల్ కారణంగా ఉద్యోగం రాకపోవడంతో ఎస్‌ఆర్‌ పురం మండలం ఉప్పరపల్లి కి చెందిన వికలాంగురాలు మన్నెమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది.ఈ నేపథ్యం లో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ తాగి, అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story