Kuppam: రామకుప్పంలో బోగస్ ఓటు కలకలం.. బాధితుడి ఆవేదన!

Kuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కంచి దాసలపల్లిలో తన ఓటును ఎవరో వేశారని సిద్ధప్ప గౌడు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు.

KUMAR, KUPPAM
Published on: 5 Nov 2026 9:02 PM IST
Kuppam
X

Kuppam: రామకుప్పంలో బోగస్ ఓటు కలకలం.. బాధితుడి ఆవేదన!

కుప్పం: రామ కుప్పం మండలంలో తన ఓటు వేయలేదని ఆవేదన. రామకుప్పo మండలం బందార్లపల్లి పంచాయతీ కంచి దాసలపల్లి గ్రామానికి చెందిన సిద్ధప్ప గౌడు. తన ఓటును వేరేవాళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనైనా మాలాంటి పేదవారికి ఎంతో కొంత న్యాయం జరిగిందని పార్టీలకు అతీతంగా గత ప్రభుత్వం పథకాల అందించారు. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని తన యొక్క బాధ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు విన్నవించుకున్నారు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM