Pulicherla: విద్యుత్ షాక్‌తో అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి

Pulicherla: పులిచెర్ల మండలం పాపిరెడ్డి గారిపల్లిలో మామిడి తోపు నుంచి వెళ్తుండగా విద్యుత్ షాక్‌ తగిలి ఏనుగు మృతి చెందింది. అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

MAHESH, PUNGANOOR
Published on: 1 Sept 2026 11:26 PM IST
Pulicherla
X

Pulicherla: విద్యుత్ షాక్‌తో అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి

పులిచెర్ల: పులిచెర్ల(మం) పాపి రెడ్డి గారి పల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి. ​13 ఏనుగుల గుంపులో ఒక ఏనుగు మృతి చెందినట్లు గుర్తింపు.

విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఏనుగు. ​బోరు మోటార్ కు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి. అటవీ నుంచి భాస్కర్ రెడ్డి మామిడి తోపులో వచ్చిన ఏనుగుల గుంపు. అటవిలోకి తిరిగి వెళుతుండగా విద్యుత్ షాక్..

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story