Chowdepalli: చౌడేపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
Chowdepalli: చౌడేపల్లి శ్రీ అభీష్టద మృత్యుంజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జరిగే వినాయక చవితి ఉత్సవాల పోస్టర్‌ను శ్రీ వినాయక యూత్ కమిటీ ప్రతినిధులు విడుదల చేశారు.
Chowdepalli: చౌడేపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
Chowdepalli: చౌడేపల్లిలో శ్రీ అభిష్టద మృత్యుంజేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణములో నిర్వహించు వినాయక చవితి ఉత్సవాల పోస్టర్ను విడుదల 14/ 9/26 సోమవారం నుంచి 20/9/26 ఆదివారం నిమజ్జనంతో ముగుస్తుంది.
ప్రతిరోజు జరుగు కార్యక్రమాల వివరాలను ఈ పోస్టర్ నందు ప్రచురించడం జరిగింది ప్రతిదినము రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విజయ వాణి నాయిని మహేష్ కుమార్, పిల్లారి జీవన్ ప్రకాష్ లీలా కుమార్ నాగ్ అరుణ్ కుమార్ శెట్టి పవన్ కుమార్ కొమ్ము అర్జున్ రాయల్ కుంచి నరేష్ కుంచి రాజేష్ సాగర్ నాయుడు దీపు రాయల్ తదితరులు పాల్గొన్నారు.




