Punganur: పుంగనూరు నామినేషన్ల దాడి: టీడీపీ నేతలపై కేసు

Punganur: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి ఘటనలో 23 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది.

MAHESH, PUNGANOOR
Published on: 26 Oct 2026 11:43 PM IST
Punganur
X

Punganur: పుంగనూరు నామినేషన్ల దాడి: టీడీపీ నేతలపై కేసు

అన్నమయ్య జిల్లా: పుంగనూరులో మున్సిపల్ నామినేషన్ల దాడుల ఘటన.. ఎంపీ మిథున్ రెడ్డి ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసు.. పుంగనూరులో వైసిపి అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారని ఫిర్యాదు. నామినేషన్ పత్రాలు లాక్కొని బెదిరించారని FIR లో ప్రస్తావన.

మిధున్ రెడ్డి వాహన శ్రేణిపై దాడి చేశారని ఫిర్యాదు.. కర్రలు,ఇనుప రాడ్లు,బీరు బాటిల్లతో దాడి చేశారని ఆరోపణ.. టిడిపి ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు.. పార్టీ పరిశీలకుడు రవి నాయుడు పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు.. మొత్తం 23 మంది పేర్లు.. మరికొందరిపై కూడా ఆరోపణలు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR