Kuppam: కుప్పంలో నేటి నుంచి సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన
Kuppam: కుప్పంలో సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన ప్రారంభం. రూ.3,847 కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన. భారీ బహిరంగ సభ, శాంతిపురంలో రాత్రి బస.
Kuppam: కుప్పంలో నేటి నుంచి సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన
కుప్పం: కుప్పంలో నేడు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. కుప్పంలో మూడు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి. అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు కుప్పం లో రూ.3,847 కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపనలు .
1,026 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు MSME పార్క్, KADA గెస్ట్ హౌస్, కుప్పం బస్టాండ్, డిపో, స్వర్ణ కుప్పం ప్రవేశ ద్వారం, LPG శ్మశానవాటిక ప్రారంభం. చేస్తున్న సీఎం. అనంతరం ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో సమావేశమవుతారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం శాంతిపురంలోని వారి స్వగృహం నందు రాత్రి బస చేయనున్నారు.
Next Story




