Madanapalle: మదనపల్లెలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అఫ్సర్ షరీఫ్ ముమ్మర ప్రచారం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అఫ్సర్ షరీఫ్ పట్టణంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను మద్దతు కోరారు.

Srinivasulu, Madanapalle
Published on: 22 Oct 2026 11:47 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అఫ్సర్ షరీఫ్ ముమ్మర ప్రచారం!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డా. అఫ్సర్ షరీఫ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. స్థానిక సమస్యలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle