Ramasamudram: సీఎం చంద్రబాబును కలవడం ఆనందంగా ఉంది: సీతప్ప

Ramasamudram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రామసముద్రం సింగిల్ విండో అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సీతప్ప మర్యాదపూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 4 Oct 2026 8:44 PM IST
Ramasamudram
X

Ramasamudram: సీఎం చంద్రబాబును కలవడం ఆనందంగా ఉంది: సీతప్ప

రామసముద్రం: సింగిల్ విండో అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సీతప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీతప్ప మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆయనతో మాట్లాడటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఈ భేటీ మంచి అనుభూతిని కలిగించిందని సీతప్ప పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle