Renigunta: కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ.. డాక్యుమెంట్ల పరిశీలన!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ. నోటీసులు అందిన అభ్యర్థుల నుంచి ధ్రువపత్రాల పరిశీలన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 Aug 2026 1:14 PM IST
Renigunta
X

Renigunta: కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ.. డాక్యుమెంట్ల పరిశీలన!

Renigunta: SIR ప్రక్రియలో భాగంగా రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయ మందిరంలో నోటీసులు అందిన అభ్యర్థుల నుంచి సంబంధిత ధ్రువపత్రాలను స్వీకరించి పరిశీలించారు. నోటీసులు అందుకున్న అభ్యర్థులు తమ వద్ద ఉన్న అవసరమైన డాక్యుమెంట్లను తీసుకువచ్చి అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా రేణిగుంట తహసీల్దార్ శ్రవణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర పాల్గొని అభ్యర్థులు సమర్పించిన పత్రాలను పరిశీలించారు.SIR ప్రక్రియలో భాగంగా అర్హతకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి,అవసరమైన వివరాలను నమోదు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story