Puthalapattu: పూతలపట్టులో టీడీపీ మహానాడు పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్

Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి.

VASU, PUTTALAPATTU
Published on: 27 May 2026 5:14 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టులో టీడీపీ మహానాడు పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్

పూతలపట్టు:పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.

అనంతరం తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి భారీ సంఖ్యలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా తిలకించి తెలుగుదేశం కార్యకర్తలకు దిశ దశ ఎమ్మెల్యే నిర్దేశించారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story